సిరాస్తి కి సంబంధించిన విషయాలతో 'రియల్ అడ్వేజర్' అనే నూతన మాస పత్రిక మార్కెట్ లోకి వచ్చింది. రియల్ ఎస్టేట్ కు సంభందించి అనేక అంశాలతో తెలుగులో పూర్తి మల్టికలర్ ఆఫ్ సెట్టింగ్ తో అందంగా రూపుదిద్దుకున్న ఈ మాస పత్రిక రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడి పెట్టాలనుకునేవారికి ఉపయుక్తంగా ఉంటుంది.
ఈ పత్రికలో ప్రతి నెల వాస్తుకు సంభందించిన విషయాల పై నా వ్యాసాలూ ప్రచురించ బడతాయి.
2011,జూన్ నెల పత్రిక లో 'వాస్తువు - శాస్త్రం' అనే శీర్షిక తో నా వ్యాసం ప్రచురించ బడినది.
ఆసక్తి ఉన్నవారు చదవగలరు.
Comments