"జాతీయ సర్వే దినం -2016" సందర్బంగా విజయవాడ ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీర్స్ వారిచే 11-04-2016 న అమరావతి అమరిక,నిర్మాణంలో సర్వేయింగ్ పాత్ర అనే అంశం పై నేను ప్రధాన ప్రసంగం చేశాను. దాని వివరాలు. The Institution of Engineers (India) 96 years of Relentless Journey Towards Engineering Advancement for Nation Building Vijayawada Local Center NATIONAL SURVEY DAY – 2016 Brief note on the Technical Talk on ROLE OF SURVEYING IN PLANNING AND CONSTRUCTION OF AMARAVATHI The Vijayawada Local Center of the Institution of Engineers (India) organized National Survey Day – 2016 at its premises on Monday, the 11 th April, 2016 at 18.30 hrs. Er. V Gopal, FIE ...
వాస్తు శాస్త్రం అనేది ప్రాచిన కాలంలో మన దేశం లో ఉద్బవించిన నివాసాల నిర్మాణ శాస్త్రం. అదే నేడు సివిల్ ఇంజనీరింగ్ గా ప్రసిద్ది చెందినది. కాని నేడు వాస్తు పేరుతొ అనేక అవాస్తవాలు,అతిశయాలు,ఆశలు,భయాలు చెలామణిలో ఉన్నాయి. వీటిని పరిశీలించి వాస్తవాలను భహిర్గతం చేయాలన్నదే నా ఆశయం.