Skip to main content

వాస్తు పై కార్టున్లకు ఆహ్వానం


వాస్తు పై కార్టున్లకు ఆహ్వానం
ఒక వ్యాసం చేసే పనిని ఒక కార్టూన్ చేస్తుంది .జెట్ స్పీడ్ తో జనం లోకి దూసుకుపోతోంది .
అందుకే సమాజ శ్రేయసునుదృష్టిలో పెట్టుకొని
వాస్తు పేరుతొ జరుగుతున్నవెర్రి మొర్రి పనులను , అజ్ఞానం తో,అనాలోచనతో సాగించే పిచ్చి పనులనూ పదుగురికి తెలిసేలా, సూటిగా ,సున్నితంగా ,నవ్వించేలా వుండి వాస్తు పై ఆలోచింపచేసే కార్టున్లకు ఆహ్వానం .త్వరలో నేను ప్రచురించే పుస్తకం
"వాస్తు అంటే ఇదేనా? " లో వీటిని ప్రచురిస్తాను .
తగిన పారితోషకం ఉంటుంది .
అలాగే మీకు తెలిసిన /చూచిన పాత కార్టున్ లు నాకు పంపిచండి .వాటన్నిటికి విస్త్రుత ప్రచారంలోకి తీసుకురావటంలోమీవంతు సహకారం అందించండి .

Comments

Anonymous said…
ఇంతకూ మీకు ఏ రకమైన కార్టూన్లు కావాలి? వాస్తును విమర్శిస్తూనా ? లేక సమర్ధిస్తూనా ?. వాస్తును సమర్ధిస్తే మీరు ఎలాగూ ప్రచురించరు. ఎందుకంటే మీరు నాస్తికులు.
వాస్తు ఒక పిచ్చి నమ్మకం. ఆ పిచ్చి ఎర్రి తలలు ఏస్తే ఎలా ఉంటుంది .... దీన్ని ఇతి వృత్తం గా నవ్వు వచ్చే కార్టున్స్ పంపగలరు
Aanandamayee said…
ధన్యవాదాలు శ్రీనివాస్ గారు.సర్వజనులులకి ధర్మ ప్రచారానికి మాత్రమే ఈ బ్లాగ్ నడుపుతున్నాను.కొంత భాగం నేను టైపు చేసి ,,మరి చాలా భాగం పెద్దల ,గురు సమానుల,విజ్నుల వ్యాసాలూ పొందుపరిచాను.మీ మెయిల్ ఐ డి తెలియక కామెంట్ బాక్స్ లో ఈ విషయం వ్రాస్తున్నాను.అప్పట్లో నాకు అంతగా కంప్యూటర్ పరిగ్జ్ఞానం లేదు.తప్పకుండా మీ పేరు వ్యాసకర్తగా తెలుపుకున్టాము.
http://aanandamayee.blogspot.in/p/about-me.html.